Maoists Firing: తెలంగాణ- చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల మెరుపుదాడి, ఏకకాలంలో 3 క్యాంపులపై కాల్పులు, సుధీర్ఘంగా సాగిన ఎదురుకాల్పులు
తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని (Chhattisgarh Border) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists Firing) దుశ్చర్యకు పాల్పడ్డారు. పామేడు పరిధిలోని చింతవాగు, ధర్మారం, పామేడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ మూడు క్యాంపులపై మావోయిస్టులు (Maoists Firing) ఏకకాలంలో కాల్పులు జరిపారు
Chhattisgarh, JAN 17: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని (Chhattisgarh Border) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists Firing) దుశ్చర్యకు పాల్పడ్డారు. పామేడు పరిధిలోని చింతవాగు, ధర్మారం, పామేడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ మూడు క్యాంపులపై మావోయిస్టులు (Maoists Firing) ఏకకాలంలో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై మావోయిస్టుల కాల్పులను తిప్పికొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు.. బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి.
పామేడు పరిస్థితులపై పోలీసులు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈ మూడు క్యాంపుల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్గఢ్లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
Advertisement
Advertisement
Advertisement