Gujarat: అయోధ్యకు రాముడి వేషంలో వెళ్లిన ప్రయాణికులు, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే విమానంలో ఆసక్తికర ఘటన

అయోధ్య రామ మందిరం (Ayodhya) ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేవలం అయోధ్య మాత్రమేకాదు ఇతర రాష్ట్రాల్లోనూ రామమందిర ప్రారంభోత్సవం కోసం స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభమవ్వడంతో అహ్మదాబాద్ నుంచి ఇండిగో (Indigo) తొలిసర్వీస్ ను నడిపించింది.

first flight for Ayodhya (PIC@ ANI X)

Ahmedabad, JAN 11: అయోధ్య రామ మందిరం (Ayodhya) ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేవలం అయోధ్య మాత్రమేకాదు  ఇతర రాష్ట్రాల్లోనూ రామమందిర ప్రారంభోత్సవం కోసం స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభమవ్వడంతో అహ్మదాబాద్ నుంచి ఇండిగో (Indigo) తొలిసర్వీస్ ను నడిపించింది. ఈ ఫ్లైట్ లో వెళ్లిన ప్రయాణికులకు ఘనస్వాగతం పలికారు.

 

కొందరు ప్రయాణికులు అయితే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషాల్లో వచ్చి సందడి చేశారు. వారితో కలిసి ఎయిర్ పోర్టులో కేక్ కట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement