Rajasthan Shocker: తండ్రి కాదు కామాంధుడు, చిన్నప్పటి నుంచి ఇద్దరు కూతుర్లపై దారుణంగా అత్యాచారం, రాజస్థాన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతుర్లపై ఓ కామాంధుడైన తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచి ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్న దారుణ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan Shocker) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Jodhpur, April 7: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతుర్లపై ఓ కామాంధుడైన తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచి ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్న దారుణ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan Shocker) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్‌ వివరాలు తెలుపుతూ.. జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పరిధిలో కన్న తండ్రి తన ఇద‍్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు. పెద్ద కూతురు ఆరు సంవత్సరాల వయస్సు నుంచే అతడి వల్ల లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం (Daughter accuses father of molestation) చేశాడని.. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. కాగా, బాధితురాలికి 2017లో వివాహమైంది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా.. అతడి కన్ను తన చెల్లెలిపై పడింది.

విద్యార్ధుల‌తో మ‌హిళా టీచ‌ర్ గ్రూప్ సెక్స్ వీడియో వైరల్, స్నేహితులకు ఆ వీడియోను పంపిన ఆమె ప్రియుడు, దర్యాప్తు ప్రారంభించిన తమిళనాడు సైబర్ సెల్

తాజాగా, ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. దీంతో తన సోదరిని రక్షించాలని బాధితురాలు అక్క పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల తండ్రిపై కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement