Students Request TGSRTC Bus Services: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థుల లేఖ, షాద్‌నగర్‌ రూట్‌లో బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన...వీడియో ఇదిగో

షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారు అన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.

Shadnagar Students request RTC MD Sajjanar for bus services(video grab)

షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారు అన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.

డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ బస్ పాస్ పరిమితి 35 KM సరిపోవట్లేదని 45 KM లకు పెంచాలని లేఖలో తెలిపారు విద్యార్థి మధు.  ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం

Here's Video:

 షాద్ నగర్ - మహబూబ్ నగర్ రూట్లో పల్లే వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌కు విన్నవించారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు చేస్తామని ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలనేది మా ఆలోచన అని చెప్పారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement