Astrology: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలలో పుట్టిన వారు కొత్త సంవత్సరంలో అదృష్టవంతులు

న్యూమరాలజీ ప్రకారం వారి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వాలు వారి ప్రతిభ అదృష్టం కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు.

astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం గానే న్యూమరాలజి కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి జీవితంలో జరగబోయే పనుల గురించి తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం వారి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వాలు వారి ప్రతిభ అదృష్టం కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ మూడు తేదీల్లో జన్మించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అదృష్టంతో ధనవంతులు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు మనం రాడిక్స్ సంఖ్య 7 వచ్చే మూడు తేదీల్లో జన్మించిన వారి లక్షణాలను వారికి కలిగే అదృష్టాల గురించి తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ సంఖ్య 7 ఉన్నవారికి సంతోషకరమైన జీవితం ఉంటుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. వీరు ఎల్లప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. న్యూమరాలజీ ప్రకారం రాడిక్సు సంఖ్య ఏడు ఉన్న వారిని పాలించే గ్రహం కేతువు.

మూడు తేదీలు ఏమిటి..

న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నెలలో 7 తేదీ 16వ తేదీ 25వ తేదీ లో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య ఏడు ఉంటుంది. అటువంటివారిని అదృష్టం వంతులుగా భావిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీరు ఏ పని నైనా అద్భుతమైన సామర్ధ్యంతో చేస్తారు వీరికి ఏదైనా సంఘటన జరగబోయే ముందే వీరికి తెలుస్తుంది. వీరికి అంతర దృష్టి ఎక్కువగా ఉంటుంది.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు ...

అదృష్టవంతులు.. రాడిక్స్ సంఖ్య 7 ఉన్నవారికి అదృష్టవంతులుగా ఉంటారు. వీరికి కష్టపడి తెలివితేటలతో గొప్ప ఎత్తులో ఉంటారు. జీవితంలో అనేక అవకాశాలు పొందుతారు వీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేతు గ్రహా అనుగ్రహం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు.

ప్రత్యేకంగా ఉంటారు- న్యూమరాలజీ ప్రకారం రాడిక్స సంఖ్య ఏడు ఉన్న వ్యక్తులు మనుషుల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అదృష్టం వీరికి వారిస్తుంది. జీవితంలో అనేక సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తారు. ఈ సంఖ్య ఉన్నవారు చాలావరకు తత్వవేత్తలుగా మారుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



సంబంధిత వార్తలు