Astrology: డిసెంబర్ 28వ తేదీన చంద్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ఈ రెండు రాశులు ఒకేసారి ఒకేసారి ఒకే గ్రహ ఒకే గ్రహంలో ఏకకాలంలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి సూర్యునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు రాశులు ఒకేసారి ఒకేసారి ఒకే గ్రహ ఒకే గ్రహంలో ఏకకాలంలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది. ఇది ఆ 12 రాష్ట్రాల పైన శుభ ,అశుభ ఫలితాలను కలిగిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 28వ తేదీన చంద్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది అన్ని రాశులు మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ కలయిక వల్ల ప్రత్యేకంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభరాశి- వృషభ రాశి వారికి సూర్య చంద్రులు కలయిక వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీరి వీరు పని చేసే వృత్తిలో మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీరు మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల్లో మీ పిల్లలు ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కళ నెరవేరుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
మకర రాశి- మకర రాశి వారికి సూర్య, చంద్రుల కలయిక చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. పనిచేసే చోట మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఎక్కువ కాలం పని చేసే వారికి లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు వారి అదృష్టం పెరుగుతుంది. వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రులకు ఇది ఆనందాన్ని ఇచ్చే విషయం మీరు ప్రతి లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు. మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇది మానసికంగా సంతోషాన్ని కలిగించే విషయం వ్యాపారస్తులు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. దీని వల్ల మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
తులారాశి- తులారాశి వారికి సూర్య,చంద్రులు కలయిక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. దాని వైపు మీకు విజయాన్ని అందిస్తుంది. వ్యాపారస్తులకు తమ పేరు మీద ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువతకు కోరుకున్న రంగాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.