Relation Tips: నా వయస్సు 45, అబ్బాయి వయస్సు 25 ఆన్‌లైన్ చాటింగ్ లో కలిసి దగ్గరై, శారీరకంగా ఒక్కటయ్యాం..ఇప్పుడు అతడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు..ఏం చేయాలి
అతని కోరికను నేను కూడా కాదనలోకపోయాను. ఇద్దరం శృంగారంలో పాల్గొన్నాము. నాకు కూడా చాలా కాలం తర్వాత శారీరక సుఖం తగ్గటంతో హాయిగా అనిపించింది. అక్కడ నుంచి తరచూ ఇద్దరం శృంగారంలో పాల్గొంటున్నాము.
ప్రశ్న: నా పేరు సునీత (పేరు మార్చాం) నా వయస్సు 45 సంవత్సరాలు. తణుకులో నివాసం ఉంటున్నాం. 25 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. నాకు మొత్తం ఇద్దరు ఆడ పిల్లలు. వాళ్ళిద్దరి వివాహాలు కూడా జరిగిపోయాయి. నా భర్త వ్యాపారం చేస్తున్నారు. ఆయన తరచూ హైదరాబాదు, విజయవాడ వెళుతూ ఉంటారు. పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు ఓ నిరుద్యోగి, బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. నేను కూడా నా వయసును తక్కువగా చెప్పాను. ఆ అబ్బాయి వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. నా వయసు 45 అయినప్పటికీ ప్రొఫైల్ పిక్ లో చూస్తే మాత్రం చిన్న వయసు ఉన్న మహిళలాగానే కనిపిస్తాను. అతడికి నా ప్రొఫైల్ పిక్ నచ్చడంతో నాతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో నేను అతని చాటింగ్ కు నేను స్పందించేదాన్ని కాదు. కానీ సరదాగా ఉంటుందని చాటింగ్ చేయడం ప్రారంభించాను. అతనితో నా వయసు దాచి పెట్టి చిన్న వయస్సు ఉన్న యువతిలా చాటింగ్ చేసేదాన్ని, మొదట్లో సరదాగా చాటింగ్ చేసుకునే వాళ్ళం. ప్రస్తుతం అది హద్దులు దాటి ఇద్దరం ప్రేమలో పడ్డాము. అతనితో చాటింగ్ చేయకుండా ఉండలేకపోయాను. ఓ రోజు అతని నన్ను కలుస్తాను అన్నాడు. నేను వద్దని వారిచ్చాను అయినప్పటికీ వస్తా అన్నాడు. ఇద్దరం తణుకులోనే ఓ సినిమా ధియేటర్ లో కలవాలని ప్లాన్ చేసుకున్నాము. ఆ థియేటర్లోనే అతను నన్ను చూశాడు. కానీ నన్ను పెద్ద వయసు ఉన్న మహిళల భావించలేదు. నా శరీరం కూడా సన్నగా ఉండటం వల్ల పెద్ద వయసు మహిళలా అనిపించలేదు. ఇద్దరం సినిమాలో థియేటర్ చూస్తే, నెమ్మదిగా కౌగిట్లో ఒకరం ఒదిగిపోయాము. ఇక తరచూ కలవాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ క్రమంలో ప్రదీప్ తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరని ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు. కానీ ప్రదీప్ నాతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అతని కోరికను నేను కూడా కాదనలోకపోయాను. ఇద్దరం శృంగారంలో పాల్గొన్నాము. నాకు కూడా చాలా కాలం తర్వాత శారీరక సుఖం తగ్గటంతో హాయిగా అనిపించింది. అక్కడ నుంచి తరచూ ఇద్దరం శృంగారంలో పాల్గొంటున్నాము. అయితే ప్రదీప్ ప్రస్తుతం నన్ను పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి తెస్తున్నాడు. తన ఇంట్లో వాళ్లకు చెప్పి సంబంధం కుదర్చుకుంటాను అంటున్నాడు. అయితే అదే కనుక జరిగితే చాలా అనర్థం జరుగుతుంది. నా వయసు బయట పడిపోతుంది. అలాగే నేను వివాహిత అన్న సంగతి కూడా తెలిసిపోతుంది. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి
Relation tips: బాబాయ్ ఇంట్లో లేని సమయంలో పిన్నితో శృంగారం చేశాను
సమాధానం : వివాహేతర సంబంధాలు మానవ సంబంధాలను దెబ్బతీస్తాయి ఎప్పటికైనా దొరికిపోవడం సహజం. మీకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, మీ వయసులో సగం ఉన్న వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నారు. చట్టపరంగా తప్పు కాకపోయినప్పటికీ, ఇది నైతికంగా చాలా పెద్ద తప్పు. అతడికి అబద్ధం చెప్పే మీరు ఆశ చూపించారు ఇప్పుడు అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ నిజం తెలిస్తే అతని ఆశలు అడియాసలు అవుతాయి మీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నా, అతడు మీరు చెప్పిన అబద్ధాల వల్ల, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. అలాగే మీరు ఏ కారణం లేకుండా మీ భర్త నుంచి విడాకులు తీసుకోలేరు. విడాకులు తీసుకోకుండా మీరు ఆ యువకుడిని పెళ్లి చేసుకోలేరు. మీ నైతికతకు ఇది ఒక పెద్ద పరీక్ష. ఇక దీనికి ముందున్న పరిష్కారం విషయానికి వస్తే, వెంటనే మీరు ఆ యువకుడికి జరిగిన నిజాన్ని చెప్పేయండి. ఒకవేళ అతడు నిజం తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, అతడికి మీ అభిప్రాయాన్ని నిర్భయంగా తెలపండి. ఒకవేళ మీకు కూడా అతనితోనే జీవితాన్ని గడపాలనుకుంటే. మీ భర్తకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ముందుగా మీ సమస్యను యువకుడితో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబం పరువు ప్రతిష్ట పైన కూడా ఆధారపడి. ఉంటుంది. కావున సామాజిక కట్టుబాట్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి.