Hanuman Jayanti Telugu Wishes: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేద్దామా..

ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .

Hanuman-Jayanti-Wishes-4

Hanuman Jayanti Wishes in Telugu: హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను.  హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేయండి

కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు. సంప్రదాయము ననుసరించి హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా ఉంది.

Hanuman-Jayanti-Wishes-4

అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Hanuman-Jayanti-Wishes-3

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Hanuman-Jayanti-Wishes-4

మనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Hanuman-Jayanti-Wishes-5

మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆనందంతో నింపాలని కోరుకుంటూ  హనుమాన్ జయంతి శుభాకాంక్షలు