Independence Day 2024 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే...ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండిలా..

మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి

ఈ దేశం మనకేమిచ్చింది కాదు.. ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాము అనేది ముఖ్యమని అమెరికాకు చెందిన ప్రముఖ వ్యక్తి చెప్పిన నినాదం నేడు మనందరికీ శిరోధార్యం అవుతోంది. ఎందుకంటే భారతదేశ అభివృద్ధి అనేది భారత ప్రజల చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయే కన్నా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మనం ఏ రంగంలో ఉన్నామో, ఆ రంగంలో సరైన పద్ధతిలో వెళుతూ ఉంటే మాత్రం ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 77 సంవత్సరాలలో మన జనాభా 140 కోట్లు దాటింది. అయినప్పటికీ నేటికీ మన దేశంలో పేదరికంలో కూనరిల్లుతున్న వారి సంఖ్య దాదాపు 80 కోట్ల వరకు ఉందని లెక్కలు చెబుతున్నాయి. నేటికీ తలదాచుకోవడానికి గూడు లేని నిరుపేదలు ఈ దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారని కూడా మనకు గణాంకాలు చెబుతున్నాయి. ఈరోజుకి కూడా దారిద్ర రేఖకు దిగువున ఉన్న వారి సంఖ్య సుమారు 37 కోట్ల మంది వరకు ఉన్నట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. దారిద్రరేఖ ఒక దిగువన ఉన్నవారు అంటే కనీసం ఒక పూట కూడా ఆహారం పొందలేని వారు అని అర్థం వీరి ఆదాయం రోజుకు 150 రూపాయలు కూడా లేదు అని అర్థం. మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన కీర్తి గురించి చెప్పుకుంటాము. కానీ మన బాధ్యతలు మరిచిపోతూ ఉంటాము. నేటికి కూడా మన ముందున్న సవాళ్లను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని ముందుకు వెళ్లడం ద్వారా మాత్రమే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలి. మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు