International Women's Day Telugu Messages: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేసెజెస్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

హ్యాపీ ఉమెన్స్ డే

International Women's Day Telugu Wishes: మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది.

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా మహిళా లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి

నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజ్ లు మీ కోసం..

International-Women's-Day-Messages-in-Telugu_5

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే

International-Women's-Day-Messages-in-Telugu_6

మహిళ దినోత్సవం శుభ తరుణాన స్త్రీ మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_7

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ లోకానికి శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_8

నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_9

నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now