International Women's Day Telugu Quotes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం

International-Women's-Day-Messages-in-Telugu_12

International Women's Day Telugu WhatsApp Quotes: మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది.

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేసెజెస్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజ్ లు మీ కోసం..

International-Women's-Day-Messages-in-Telugu_10

ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_11

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు

International-Women's-Day-Messages-in-Telugu_12

స్త్రీ లేకపోతే జననం లేదు.గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.

లేటెస్ట్‌లీ తరపున మహిళాలోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement