Palmistry: మీ చేతిలో ధన రేఖ ఉంటే చాలు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారమే, ఈ రేఖను ఎలా మీ చేతిలో ఉందో లేదో చెక్ చేసుకోండి...

కొంత మంది ఎంత కష్టపడినా చేతిలో రూపాయి మిగలదట. మరికొందరికేమో... పెద్దగా కష్టపడకపోయినా... డబ్బు వస్తూనే ఉంటుందట. దీనంతటికీ కారణం... వారి చేతిలో రేఖలే అంటారు.

కొంత మంది చేతి రాతల్ని నమ్ముతారు. మరికొందరు... నమ్మరు. చేతి గీతలను చూసి భవిష్యత్తు చెప్పేవారి ప్రకారం... కొంత మంది ఎంత కష్టపడినా చేతిలో రూపాయి మిగలదట. మరికొందరికేమో... పెద్దగా కష్టపడకపోయినా... డబ్బు వస్తూనే ఉంటుందట. దీనంతటికీ కారణం... వారి చేతిలో రేఖలే అంటారు. సాధారణంగా మన చేతుల్లో రకరకాల రాతలు ఉంటాయి. వాటిలో మైండ్ లైన్, హార్ట్ లైన్, మ్యారేజ్ లైన్, పిల్లల లైన్, ఆయుష్షు లైన్, మనీ లైన్ వంటి వాటి గురించి ఎక్కువ మంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం ఇప్పుడు మనీ లైన్ సంగతి చూద్దాం.

మీ చేతిలో పైన ఫోటోలో ఉన్న గీత ఉంటే... (ఆడవారికి ఎడమ చెయ్యి, మగవారికి కుడి చెయ్యి) మీరు సంపద లేదా ఆస్తికి యజమాని అవుతారు. ఎవరికైతే తమ చేతిలో ఇలాంటి గీత ఉంటుందో... వారికి అదృష్టం కొద్దీ ఇతరులు సాయం చేస్తూనే ఉంటారట. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూనే ఉంటాయట. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు అంటున్నారు.

నవంబర్ 8న చంద్రగ్రహణం, ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

 

పిడికిలి బిగించినట్లుగా రెండు చేతుల వేళ్లను బిగిస్తే (పై ఫొటోలో చూపించినట్లు గట్టిగా బిగిస్తే)... అప్పుడు చేతుల మధ్యలో అర్థ వృత్తాకారం (semicircular shape) కనిపిస్తే... అలాంటి వారు... అత్యంత సంపన్నులు అవుతారట. తమ జీవితంలో బోలెడంత సంపాదిస్తారట. అలాంటి వారికి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు రావు అని కొందరు జ్యోతిష పండితులు చెబుతున్నారు.

అరచేతిపై రేఖలు... త్రికోణ ఆకారం (triangle shape)లో ఉంటే అలాంటి వారు సంపాదించే విషయంలో అదృష్టవంతులట. వారు డబ్బు బాగా సంపాదించగలరని పండితులు చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement