Merry Christmas and Happy New Year Greetings: మెర్రీ క్రిస్టమస్& హ్యాపీ న్యూఇయర్ గ్రీటింగ్స్ మీకోసం, క్రిస్టమస్ వాట్సాప్ మెసేజ్‌లు, వాల్ పేపర్స్, కొటేషన్లు, టెలిగ్రామ్‌ పిక్స్ మీకోసం!

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు.

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగకు అనేక ప్రత్యేకతలున్నాయి. కేవలం డిసెంబర్ 25 మాత్రమే కాకుండా డిసెంబర్ నెల మొత్తం సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది. ఇంటిని రంగు రంగుల లైట్లతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో పండగులను నిర్వహించుకుంటారు.

అంతేకాదు క్రిస్టమస్ (Merry Christmas)రోజున అన్ని ప్రాంతాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహిస్తారు. ఇళ్లలో బందువలు, స్నేహితులతో కలిసి సరదాగా పండుగను జరుపుకుంటారు. చాలా మంది ఈ రోజున క్రిస్టమస్ ట్రీని అలంకరిస్తారు. తమకు ఇష్టమైన వారికి బహుమతులను ఇస్తారు. అలా మీకు ఇష్టమైన వారికి క్రిస్టమస్(Merry Christmas) విషెస్(Christmas wishes) చెప్పాలంటే మీకోసం కొన్ని ప్రత్యేకమైన గ్రీటింగ్స్ ను తీసుకువచ్చాం. వాటిని కింద పొందుపరిచాము.

క్రిస్టియానిటీ ప్రకారం క్రీస్తు శకం 360 లో తొలిసారి రోమ్ చర్చిలో క్రిస్టమస్‌(Christmas)ను ఘనంగా సెలబ్రేట్ చేశారు. అయితే క్రీస్తు పుట్టినరోజుపై అప్పట్లో పలు భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయితే నాలుగో దశాబ్దం తర్వాత డిసెంబర్ 25ను క్రీస్తు పుట్టిన రోజుగా ప్రకటించారు. 1836లో అమెరికా(America)లో క్రిస్టమస్‌ను అధికారికంగా సెలవు రోజుగా ప్రకటించారు. ఈ తర్వాత అన్ని దేశాల్లో డిసెంబర్ 25ను క్రిస్టమస్‌(Christmas)గా నిర్వహించుకుంటారు. అన్ని దేశాల్లో సెలవు పాటిస్తారు. మీకోసం అద్భుతమైన గ్రీటింగ్స్ ను, క్రీస్తు సందేశాలను పొందుపరిచాము. మీ ఆత్మీయులకు వాటిని పంపి హ్యాపీ క్రిస్టమస్ చెప్పండి.

 

WhatsApp Message Reads: I Hope You Receive One Blessing After Another This Coming Year. Merry Christmas and Happy New Year In Advance

WhatsApp Message Reads: Have a Magical Holiday Season! Merry Christmas and Happy New Year in Advance

 

WhatsApp Message Reads: May the Melody and Spirit of the Holidays Fill Your Home With Love and Peace. Merry Christmas and Happy New Year in Advance

 

WhatsApp Message Reads: May the Lights of Christmas Be Your Guide, and the Christmas  Carols Fill You With Cheer.  Merry Christmas and Happy New Year in Advance

Cheers to Eggnog by the Fire, Warm Holiday Memories, and You Merry Christmas and Happy New Year in Advance!

ఈ క్రిస్టమస్ గ్రీటింగ్స్ ను మీ ఆత్మీయులకు పంపి శుభాకాంకలు తెలపండి. మీ అందరికి మరోసారి హ్యాపీ క్రిస్టమస్& అడ్వాన్స్  హ్యాపీ న్యూ ఇయర్

మీ స్నేహితులు, బందువులు, ఆత్మీయులతో ఈ క్రిస్టమస్ పర్వదినం ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now