Raksha Bandhan Messages in Telugu: రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రాఖీ మెసేజెస్ మీకోసం
అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది
Raksha Bandhan Wishes in Telugu: అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. సోదరుడు.. తన సోదరికి నాన్న తర్వాత నాన్నగా, సోదరి.. అమ్మ తర్వాత అమ్మగా.. జీవితాంతం తోడుగా నిలుస్తారు. అమితమైన ప్రేమను పంచుతారు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.
అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఆగస్టు 30 న రక్షాబంధన్ నేపథ్యంలో మీ సోదరి లేదా సోదరుడిని విష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఈ కింది కోట్స్‌తో వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పండి.
Rakshabandhan
నువ్వు లేకపోతే నా చిన్నతనం అంత ప్రత్యేకంగా ఉండేది కాదేమో లవ్యూరా..
Rakshabandhan
అక్కా చెల్లెళ్ల కంటే మంచి స్నేహితులు మరొకరు ఉండరు
Rakshabandhan
సోదరి అంటే ఎప్పటికీ మరచిపోలేని బాల్యం
Rakshabandhan
ఈ కోట్స్‌తో వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పండి.
Tags
Happy Raksha Bandhan
happy raksha bandhan status
Raksha Bandhan
raksha bandhan 2018 wishes in telugu
Raksha Bandhan 2021
Raksha Bandhan 2023 Wishes in Telugu
raksha bandhan song
raksha bandhan special
raksha bandhan status
raksha bandhan story in telugu
raksha bandhan subhakankshalu in telugu
raksha bandhan whatsapp status
Raksha Bandhan wishes
raksha bandhan wishes for sister
Raksha Bandhan Wishes in Telugu
raksha bandhan wishes in telugu for 2018
raksha bandhan wishesh in telugu
రాఖీ పౌర్ణమి
రాఖీ పౌర్ణమి కోట్స్
రాఖీ పౌర్ణమి విషెస్
రాఖీ పౌర్ణమి విషెస్ తెలుగు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement