Rakhi Pournami Wishes in Telugu: రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రాఖీ మెసేజెస్ మీకోసం

బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది.

Rakshabandhan

Raksha Bandhan Messages in Telugu: అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. సోదరుడు.. తన సోదరికి నాన్న తర్వాత నాన్నగా, సోదరి.. అమ్మ తర్వాత అమ్మగా.. జీవితాంతం తోడుగా నిలుస్తారు. అమితమైన ప్రేమను పంచుతారు.

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఆగస్టు 30 న రక్షాబంధన్ నేపథ్యంలో మీ సోదరి లేదా సోదరుడిని విష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఈ కింది కోట్స్‌తో వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పండి.

Rakshabandhan

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం

Rakshabandhan

ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ

Rakshabandhan

అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు

Rakshabandhan

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు