Shayani Ekadashi Wishes in Telugu: శయన ఏకాదశి శుభాకాంక్షలు.. శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులతో మీ జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలి.. దేవశయని ఏకాదశి మెసేజెస్ తెలుగులో..

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో శయని ఏకాదశి ఒకటి. దీనినే తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి లేదా మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని భక్తుల నమ్మకం.

Shayani Ekadashi Wishes in Telugu: Best Devshayani Ekadashi Wishes, Messages & Greetings

Shayani Ekadashi Wishes in Telugu: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో శయని ఏకాదశి ఒకటి. దీనినే తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి లేదా మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర దినం నుంచే నాలుగు నెలల పాటు కొనసాగే 'చాతుర్మాసం' ప్రారంభమవుతుంది. ఈ సమయం ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేష్ఠమైనప్పటికీ.. ఈ నాలుగు నెలల కాలంలో ఎలాంటి శుభకార్యాలు, శుభ ముహూర్తాలు ఉండవు. సనాతన ధర్మంలో భక్తులు ఈ కాలమంతా ఎంతో నియమనిష్టలతో గడుపుతారు. దేవ శయని ఏకాదశి పండుగ ఈ ఏడాది జులై 25వ తేదీన రానుంది.

శయన ఏకాదశి రోజు తప్పక చేయాల్సిన పనులు..మహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి..

సాధారణంగా ప్రతి నెలా రెండు పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే చాలామందికి ఏకాదశి అనగానే తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే ప్రధానంగా గుర్తుంటాయి. ప్రతి ఏకాదశికీ దానికదే ప్రత్యేకత ఉన్నప్పటికీ.. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవేంగంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), కార్తీక శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి). ఈ విషెస్ చెప్పేయండి మిత్రులకు అలాగే కుటుంబ సభ్యులకు..

శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షంతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిత్యం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ శయన ఏకాదశి శుభాకాంక్షలు.

Shayani Ekadashi Wihses in Telugu .jpg

శయన ఏకాదశి శుభాకాంక్షలు! శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇంట ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని కోరుకుంటున్నాం.

శయన ఏకాదశి శుభాకాంక్షలు! శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇంట ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని కోరుకుంటున్నాం.

శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షంతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిత్యం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ శయన ఏకాదశి శుభాకాంక్షలు.

Shayani Ekadashi Wishes in Telugu: Best Devshayani Ekadashi Wishes, Messages & Greetings

భక్తి, విశ్వాసం, ధర్మమార్గంలో ముందుకు సాగేందుకు శ్రీహరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ శయన ఏకాదశి శుభాకాంక్షలు.

ఈ పవిత్ర దేవశయని (శయన) ఏకాదశి సందర్భంగా మీ ఇంట సిరిసంపదలు, సుఖశాంతులు, దైవకృప ఎల్లప్పుడూ నెలకొని ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement