Bengaluru: দুই খুদে সন্তান-সহ বাবা মায়ের একসঙ্গে মৃত্যু, পরিবারের নির্মম পরিণতিতে ঘনাচ্ছে রহস্য

মৃত দুই শিশুর বয়স ৫ এবং ২। বছর ৩৮-এর অনুপ কুমার কর্মসূত্রে বেঙ্গালুর থাকতেন। সঙ্গে ছিলেন তাঁর স্ত্রী রাখি (৩৫) এবং তাঁদের দুই খুদে সন্তান।

Representative Image (Photo Credit: File)

একসঙ্গে উদ্ধার পরিবারের চার সদস্যের মৃতদেহ। বেঙ্গালুরুর সদাশিবনগর থানা এলাকায় ভাড়া বাড়ি থেকে সোমবার সকালে উদ্ধার হয়েছে স্বামী স্ত্রী এবং তাঁদের দুই সন্তানের দেহ। পরিবারের চার সদস্যের মৃত্যু ঘিরে ঘনাচ্ছে রহস্য। পুলিশ সূত্রে খবর, মৃত দুই শিশুর বয়স ৫ এবং ২। বছর ৩৮-এর অনুপ কুমার কর্মসূত্রে বেঙ্গালুর থাকতেন। সঙ্গে ছিলেন তাঁর স্ত্রী রাখি (৩৫) এবং দুই খুদে সন্তান। ওই পরিবার আদতে উত্তরপ্রদেশের এলাহাবাদের বাসিন্দা বলে জানা যাচ্ছে। চার মৃতদেহ উদ্ধার করে পাঠানো হিয়েছে ময়নাতদন্তের জন্যে।

আরও পড়ুনঃ কাশ্মীরে তীব্র ঠাণ্ডায় উদ্ধার পরিবারের পাঁচ সদস্যের মৃতদেহ, কাঠকয়লার ধোঁয়া কাড়ল প্রাণ

পরিবারের চার সদস্যের একসঙ্গে মৃত্যু...

 

(সোশ্যাল মিডিয়া আপনার জন্য সাম্প্রতিক ব্রেকিং নিউজ, টুইটার, ইনস্টাগ্রাম এবং ইউটিউব সহ সোশ্যাল মিডিয়ার জগতের ভাইরাল খবর নিয়ে আসে। উপরের পোস্টটি সরাসরি ব্যবহারকারীর সোশ্যাল মিডিয়া অ্যাকাউন্ট থেকে এমবেড করা হয়েছে। এই বিষয়বস্তুর অংশটি সম্পাদনা করা হয়নি বা হতে পারে না সাম্প্রতিক কর্মীদের দ্বারা সম্পাদিত মতামতগুলি সোশ্যাল মিডিয়া পোস্টগুলিতে উপস্থিত হয় এবং তথ্যগুলি সর্বশেষের মতামতকে প্রতিফলিত করে না এবং সর্বশেষে এর জন্য কোনও দায়বদ্ধতা নেই৷)



Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి.. | 🍔 LatestLY

Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

చాలా మందికి వైట్ రైస్ కర్రీ అంతగా నచ్చదు.

Basmati Rice (Credits: X)

ఆఫీస్ వెళ్లేవారికైనా స్కూల్ కి వెళ్లే పిల్లలకు పొద్దు పొద్దుటే ఈజీగా సింపుల్ గా లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వైట్ రైస్ కర్రీ అంతగా నచ్చదు. ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోయిన కూడా ఈ వెజిటేబుల్స్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈజీ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు-

బియ్యం- ఒక కప్పు

క్యారెట్ -పావుకప్పు

క్యాప్సికం -1/4 కప్పు

బీన్స్- 1/4 కప్పు

ఆలు -పావు కప్పు

ఆనియన్స్- 1/4 కప్పు

క్యాబేజీ -పావుకప్పు

పచ్చిమిర్చి- రెండు

ఉప్పు -రుచికి సరిపడా

సోయాసాస్

నూనె- రెండు టేబుల్ స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్.

తయారీ విధానం.. ముందుగా క్యారెట్, క్యాప్సికము, ఆలు, బీన్స్, వీటిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ కూడా తీసుకోవాలి. అయితే మీకు క్యాబేజీ ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు. కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. కనుక దీన్ని మీ ఆప్షనల్ గా ఉంచుకోవచ్చు. పచ్చిమిర్చి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి అన్నం లాగా వండుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నము పొడిపొడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాన్ని స్టౌ పైన పెట్టి వెలిగించాలి. దాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికం ఆలు బీన్స్ ముక్కలను వేసుకోవాలి. అవి 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వాటిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు సోయాసాస్ వేసి బాగా కలపా.లి ఇప్పుడు అందులోనే చిటికెడు పంచదార ఒక టీస్పూన్ వెనిగర్ వేస్తే రుచి బాగుంటుంది. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి కలపాలి. ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ఉడకపెట్టిన అన్నాన్ని వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలిపి మూత పెట్టేసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తిని వెజిటేబుల్ రైస్ రెడీ ఇది వెజిటేబుల్స్ అధికంగా వేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా లంచ్ బాక్స్ లోకి తీసుకెళ్తారు దీన్ని రైతతో లేదా ఆవకాయతో తింటే రుచి మరింత భలేగా ఉంటుంది. అయితే ఇంత సింపుల్గా ఈజీగా తయారయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ను మీరు కూడా తయారు చేసుకొని రుచిని ఆస్వాదించండి.