Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ చిన్న మార్పులతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

ఇది దీర్ఘకాలికగా ఉండే సమస్య ఇది దీర్ఘకాలికంగా ఉండే మన శరీరంలోని అవయవాలను డామేజ్ చేస్తుంది.

sugar

మధ్యకాలంలో చాలామందిలో తరచుగా కనిపించే సమస్య మధుమేహం. ఇది దీర్ఘకాలికగా ఉండే సమస్య ఇది దీర్ఘకాలికంగా ఉండే మన శరీరంలోని అవయవాలను డామేజ్ చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో టైప్ 2 డయాబెటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారం- మనమే ఆ సమస్య ఉన్నవారు వారు వారు తీసుకునే ఆహారం పైన కాస్త శ్రద్ధ చూపించాలి. రోజులో ఎక్కువ మొత్తంలో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తిరగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా త్వరగా జీర్ణం అయ్యే కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో కూరగాయలు పండ్లు ఫైబర్ అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, సాల్ట్ అధికంగా ఉన్న ఫుడ్లను తీసుకోకూడదు.స్వీట్లు, ఐస్ క్రీములు, కూల్డ్రింక్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, 

రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి- టైప్ టు డయాబెటిస్ వల్ల మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అందుకని రెగ్యులర్గా ప్రతి రెండు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి షుగర్ లెవెల్స్ ను చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో కంటికి పాదాలకి నర్వ్ సిస్టంకి అంతేకాకుండా కడుపు సంబంధం సమస్యలు రావడానికి టైప్ 2డయాబెటిస్ కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ చెక్ అప్ చేయించుకోవడం వల్ల వీటిని ప్రారంభ దశలోని తెలుసుకోవచ్చు.

ఒత్తిడి తగ్గించుకోవాలి- ఒత్తిడి వల్ల టైప్ 2 డయాబెటిస్ పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కువ వద్దంటే గురికాకుండా ఉండేందుకు ఇది ఆనం మెడిటేషన్, ప్రాణాయామం వంటివి చేయాలి. అంతే కాకుండా రోజులో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం రాత్రిపూట త్వరగా భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరానికి మానసికంగా కూడా ఎటువంటి ఒత్తిడి ఉండదు.

వ్యాయామం- మనమే హాస్పిటల్ లో ఉన్నవారు ప్రతిరోజు 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. టైప్ టు డయాబెటిస్ వల్ల ఫ్యూచర్లో కొలెస్ట్రాల్ సమస్య గుండెజబ్బుల సమస్య బిపి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాయామం చేయడం వల్ల వీటిని తగ్గించుకోవడం ఉత్తమం. అంతే కాకుండా అధిక బరువు ఉన్నవారు కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కానుక బరువును తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif