Papaya Juice: అందమైన ఎద సంపద కావాలని అమ్మాయిలూ ఎదురు చూస్తున్నారా, అయితే ప్రతిరోజు ఈ పండు రసం తాగితీరాల్సందే..
బొప్పాయి ఎద సంపద పెంచుకోవడంలో మంచి టానిక్ మాదిరిగా పనిచేస్తుందని అంటున్నారు.
సహజంగా అబ్బాయిలకు రంగు, ఎత్తు చూస్తారు.. కాని అమ్మాయిలకు రంగుతో పాటు వారి శరీర భాగాలను ఎక్కువ ఇష్టపడతారు అబ్బాయిలు. అమ్మాయిలు కూడా మంచి ఎద సంపద కలిగి ఉండాలని కోరుకుంటారు. ఆకర్షణీయమైన వక్షోజాలు ఉంటే అమ్మాయిలకు ఇష్టమే… అటు అబ్బాయిలకు కూడా ఇష్టమే. ప్రస్తుత కాలంలో మంచి ఎద సంపద కలిగి ఉండేందుకు చాలా మంది అమ్మాయిలు హోర్మోన్లను ప్రేరేపించుకునేలా ఇంజక్షన్లు చేయించుకోవడంతో పాటు సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు.
అయితే వీటిల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌కు దారి తీస్తాయట. నేచురల్‌గానే ఎద సంపదను పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. బొప్పాయి ఎద సంపద పెంచుకోవడంలో మంచి టానిక్ మాదిరిగా పనిచేస్తుందని అంటున్నారు. ప్రతి రోజు బొప్పాయి రసం తాగితే రొమ్ముల సైజు పెంచుకోవచ్చట. తాజా పరిశోధనల్లో ఈ విషయం తేలింది. ఇక బొప్పాయి రసం తాగలేని వారు బొప్పాయి తింటే కూడా ఎద సంపద పెరుగుతుందని చెపుతున్నారు. బొప్పాయిలో విటమిన్స్ పోషక పదార్థాలు ఆడవాళ్ల బ్రెస్ట్ సైజ్ పెంచడంలో అమోఘంగా పని చేస్తాయంటున్నారు.
ఇక ఇవే కాకుండా ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్డు మాంసం పాలు తీసుకుంటే కూడా ఎదలు పెంచడంలో తోడ్పడతాయంటున్నారు. వీటితో పాటు మెంతులను నానబెట్టి దానిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ రసాన్ని స్థనాల చుట్టూ రాస్తే కూడా ఎద సైజు భారీగా పెరుగుతుందట.