Robbery Attempt in Tamil Nadu: హైవేపై కారు ఆపి కత్తులతో దాడి చేస్తూ దోచుకోవడానికి దుండగుల యత్నం.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్

తమిళనాడులోని సేలం – కొచ్చి హైవేపై మదుక్కరై సమీపంలో కారును వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో దాడికి యత్నించారు.

Robbery Attempt in Tamil Nadu (Credits: X)

Chennai, June 17: తమిళనాడులోని (Tamilnadu) సేలం – కొచ్చి హైవేపై మదుక్కరై సమీపంలో కారును (Car) వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో దాడికి యత్నించారు. ఆపై దోచుకోవడానికి యత్నించారు. దీంతో కారులో ఉన్న వ్యక్తి తేరుకుని వారినుండి తప్పించుకోవడానికి కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. ఈ దృశ్యాలు కారు డాష్ క్యాంలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

కాగా, దాడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement