Sink Hole mystery Revealed: ప్రపంచాన్నే వణికించిన ఆ భారీ గొయ్యి మిస్టరీ వీడింది.. ఏంటా సంగతి?
ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ.. ఎలా ఏర్పడిందంటే..
Santiago, August 18: ఎలా ఏర్పడిందో తెలియదు. రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది. ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా క్రమంగా పెరుగుతుంది. చిలీ (Chile) దేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్నే (World) వణికిస్తున్న ఓ భారీ గొయ్యి వెనకున్నరహస్యం వీడింది. శాంటియాగోకు (Santiago) 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఏర్పడిన గుంత మిస్టరీని శాస్త్రవేత్తలు దాదాపుగా చేధించారు.
చాక్లెట్లు ఆశ చూపి.. ఆరేండ్ల చిన్నారిపై హాస్యనటుడి లైంగిక వేధింపులు.. ఎక్కడ?
మానవ కార్యకలాపాల (Human Causes) వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్ (Mining) కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Earthquake in Chile: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు
Chile Forest Fire: చిలీ అడవుల‌ను ద‌హించివేస్తున్న కార్చిచ్చు, ఒక్క‌రోజే 46 మంది స‌జీవ‌ద‌హ‌నం, 115కు చేరిన మృతుల సంఖ్య‌
Earthquake in Chile: చిలీని వణికించిన భారీభూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2 గా నమోదు, 10 కిలోమీటర్ల లోతులోనే భూకంపకేంద్రం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజల పరుగులు (వీడియో)
Bird Flu in Human: ప్రపంచంలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు, చిలీలో గుర్తించిన అధికారులు, తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రికి..
Advertisement
Advertisement
Advertisement