Viral: నా భార్య పడక కోరికలు తీర్చలేను బాబోయ్..నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టండి..ఓ భర్త పోలీసులకు మొర..

ప్రత్యేకంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన ఆ వ్యక్తి గత కొన్ని నెలలుగా తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే, ఆ వ్యక్తి తన భార్యతో తన గృహ జీవితాన్ని భరించలేననిన పోలీసులకు మొర పెట్టుకున్నాడు.

(Photo Credit: PTI)

Rome, Oct 26: ఇటలీ పోలీసులకు ఇటీవల గృహనిర్బంధంలో ఉంచిన ఓ వ్యక్తి నుంచి విచిత్రమైన అభ్యర్థన వచ్చింది. ప్రత్యేకంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన ఆ వ్యక్తి గత కొన్ని నెలలుగా తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే, ఆ వ్యక్తి తన భార్యతో తన గృహ జీవితాన్ని భరించలేననిన పోలీసులకు మొర పెట్టుకున్నాడు. అంతేకాదు తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అని వెంటనే జైలులో పెట్టమని పోలీసులను అభ్యర్థించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే గైడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల అల్బేనియన్ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వచ్చి తన భార్యతో గృహనిర్బంధంలో ఉండలేనని అధికారులకు చెప్పాడు. AFP సమాచారం ప్రకారం ఇటలీలి టివోలికి చెందిన కారబినియరీ పోలీసులు ఒక ప్రకటనలో నిందితుడు తన భార్యతో బలవంతంగా లైంగిక సంబంధాలను తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నాడు.

చెల్లిపై అక్క ప్రియుడు దారుణంగా అత్యాచారం, ఆపై హత్య, తోడబుట్టిన అక్కే ప్రధాన నిందితురాలు, జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన

తన భార్య పెట్టే టార్చర్ తో కలత చెంది, అక్కడి నుండి బయటపడటానికి, అతను తనను తాను అరెస్టు చేయాలని మొరపెట్టుకున్నాడు. అతన్ని కటకటాల వెనుక ఉంచమని కారబినియరీ పోలీసులను కోరినట్లు పోలీసులు తెలిపారు. టివోలి కారబినియరీ , కెప్టెన్ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే ప్రకారం, ఆ వ్యక్తి డ్రగ్స్‌ కేసులో దొరికాడు.

దీంతో అతడి నేరాలకు గానూ గృహ నిర్బంధంలో ఉన్నాడు , అతని శిక్ష ముగియడానికి మరికొన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అతను ఇప్పుడు గృహ విభేదాలను భరించలేకపోతున్నానని, అందువల్ల, జైలులో శిక్షను అనుభవించాలనుకుంటున్నాడని ఆ వ్యక్తి చెప్పాడు: ' వినండి నా ఇంటి జీవితం నరకప్రాయంగా మారింది, ఇక భరించలేను, జైలుకు వెళ్లాలనుకుంటున్నాను.

దారుణం.. ప్రియురాలిని చంపేసి ఆ శవంపై పడుకుని..పెళ్లైన తరువాత తనతో సంబంధం వద్దందనే కోపంతో వివాహితను నరికేసిన కిరాతకుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

యాదృచ్ఛికంగా, గృహనిర్బంధ నియమాలను ఉల్లంఘించినట్లు ఆరోపించబడిన వ్యక్తి , విజ్ఞప్తి పనిచేసింది. జాతీయ వార్తాపత్రిక Corriere della Sera అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు నివేదించింది , మాదకద్రవ్యాల నేరస్థుడిని జైలుకు బదిలీ చేయాలని న్యాయ అధికారులు స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif