Drishyam 3: థ్రిల్లర్ సినిమాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన దృశ్యం సిరీస్ లో మూడో పార్ట్ రాబోతుంది. ఇదే ఆఖరు!
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి గుడ్ న్యూస్.. త్వరలో దృశ్యం 3
Hyderabad, August 15: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohan lal), సీనియర్ హీరోయిన్ మీనా (Meena) ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. తెలుగు, తమిళం, హిందీలో కూడా ఈ చిత్రం రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. దృశ్యం సహా ఇటీవల విడుదలైన 'దృశ్యం 2' కూడా మంచి విజయం సాధించింది.
దృశ్యం 2కు కొనసాగింపుగా.. మూడో పార్ట్ దృశ్యం 3(Drishyam 3)ను త్వరలో తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇదే ఈ సిరీస్ లో ఆఖరుది అని హింట్ కూడా ఇచ్చారు. మరి చూడాలి.. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి మోహన్ లాల్ ఈసారి ఏం చేయబోతున్నారో..
Advertisement
సంబంధిత వార్తలు
ISRO Proba 3 Mission: సూర్యుడిపై ప్రయోగాల కోసం ఇస్రో మిషన్, విజయవంతంగా కక్ష్యలోకి ప్రోబా-3
Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్‌లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు
TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు
US Conducts Hypersonic Missile Test: ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా
Advertisement
Advertisement
Advertisement