PepsiCo Layoffs: ఇప్పుడు పెప్సీకో వంతు.. వందలాదిమంది ఉద్యోగులు ఇంటికి.. ఇప్పటికే ఉద్యోగులకు మెమోల జారీ
నార్త్ అమెరికాలోని ‘పెప్సీ కో’ స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది.
Newyork, Dec 6: ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా మొన్న మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter), నిన్న ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta), అమెజాన్ (Amazon), హెచ్‌పీ (HP), యాపిల్ (Apple) సహా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను వదిలించుకుంటున్న వార్తలను చదివాం. ఇప్పుడు ఈ జాబితాలో పెప్సీ కో (PepsiCo) వచ్చి చేరింది. నార్త్ అమెరికాలోని ‘పెప్సీ కో’ స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది.
ఉద్యోగులు అందుకున్న ఇంటర్నల్ మెమోలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థను మరింత సులభతరంగా మార్చడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు తన కథనంలో పేర్కొంది. అయితే, పెప్సీ కో మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Advertisement
Advertisement