Man Swallows 56 Blades: ఇదేం పాడు బుద్ది, ఖాళీగా రూంలో ఉంటూ 56 బ్లేడ్లు మింగిన యువకుడు, పేగులను కోసుకుంటూ వెళ్లడంతో తీవ్ర అనారోగ్యం, వాటిని తీసేసిన డాక్టర్లు

రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు 56 బ్లేడ్లు మింగి (Man Swallows 56 Blades) ఆస్పత్రి పాలయ్యాడు. డాక్టర్లు అతి కష్టం మీద వాటిని తొలగించి వేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. వైరల్ న్యూస్ ప్రకారం.. రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.

Operation (Photo credits: Wikimedia Commons) In yet another case of a medical goof up, a surgeon at the Sushruta Trauma Centre in Delhi operated upon a patient’s leg when he was in fact brought in for head surgery. The patient Vijendra Tyagi was admitted to the trauma centre after an accident. He had sustained minor injuries to his head and face. Incidentally, there was another patient

రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు 56 బ్లేడ్లు మింగి (Man Swallows 56 Blades) ఆస్పత్రి పాలయ్యాడు. డాక్టర్లు అతి కష్టం మీద వాటిని తొలగించి వేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. వైరల్ న్యూస్ ప్రకారం.. రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు.ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నటుండి ఆ యువకుడు రక్తపు వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

భార్యాభర్తలమంటూ కడప నుంచి హైదరాబాద్ వచ్చి లాడ్జిలో ఆత్మహత్య, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు

అక్కడ డాక్టర్‌ నర్సిరామ్‌ దేవాసి తన పొట్టను ఎక్స్‌రే తీయించారు. అందులో ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు తేలింది. దీంతో అతనికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించాగా..డాక్టర్లకి ఆ వ్యక్తి కడుపులో బ్లేడ్లు (Rajasthan man swallows 56 blades) ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది.వెంటనే శస్త్ర చికిత్స (doctor operates metals) నిర్వహించి దాదాపు 56 బ్లేడులు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అతను బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందువల్లే అవి తింటున్నప్పుడూ నొప్పిగానీ, రక్తస్రావం గానీ జరగలేదరని చెప్పారు.

అల్లుడు కాదు హంతకుడు, ఇంటికి వచ్చిన అత్తా మామలపై కత్తితో దాడి, అడ్డు వచ్చిన భార్యపై అటాక్, దాడిలో భార్య, అత్త మృతి, మామకు తీవ్ర గాయాలు

అయితే అవి కడుపులోపలకి చేరాక కాగితం మొత్తం కరిగిపోయి బ్లేడ్లు ఉండటంతో.. క్రమంగా ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. దీంతో వ్యక్తి లోపల గ్యాస్‌​ ఏర్పడి మనిషి వికారం వచ్చి వాంతులు రావడం జరిగిందని అన్నారు. ఐతే అతను ఆ బ్లేడు తినేటప్పుడే వాటిని రెండుగా విడగొట్టి మరీ తిన్నాడని చెప్పారు. అతను ఇలా చేయడానికి గల కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు చెబుతున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now