Tunisia: కోరికలు తట్టుకోలేక, ఆ మహిళ గాజు బాటిల్‌ను అక్కడ చొప్పించుకుంది, చివరకు యోనిలో ఇరుక్కు పోయిన గాజు ముక్కలను చూసి డాక్టర్లు చూసి షాక్..

పలుమార్లు మూత్రం లీక్ కూడా అవుతోందని ఎందుకలా అవుతోందో తెలీక.. ఆమె వైద్యులను కలిసింది. ఈ క్రమంలో ఆమెకు మూత్రాశయం స్కాన్ చేశారు. అందులో.. పెద్ద సైజు గాజుముక్క. అది పూర్తిగా మంచి నీరు తాగే గాజు బాటిల్ గ్లాసులా కనిపించిందని వారు చెప్పారు.

(Representative Image)

ట్యూనీసియా, మార్చి 17:  ఓ మహిళ తన మూత్రాశయంలో నొప్పి లేస్తోంది అంటూ వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే...  స్కానింగ్ లో.. ఆమెకు ఇన్ఫెక్షన్ కాదు అని.. యోనిలో గాజు గ్లాసు ముక్కలు ఉన్నట్లు గ్రహించారు. ఈ సంఘటన ట్యూనీషియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ)  అంటూ 45ఏళ్ల మహిళ వైద్యులను సంప్రదించింది. అయితే.. ఆమె బ్లాడర్ లో.. నాలుగేళ్లుగా గాజు గ్లాసు ఇరుక్కుందని తెలిసి వైద్యులు కూడా షాకయ్యారు.

తరచూ మూత్రం వస్తోందని.. పలుమార్లు మూత్రం లీక్ కూడా అవుతోందని ఎందుకలా అవుతోందో తెలీక.. ఆమె వైద్యులను కలిసింది. ఈ క్రమంలో ఆమెకు మూత్రాశయం స్కాన్ చేశారు. అందులో.. పెద్ద సైజు గాజుముక్క. అది పూర్తిగా మంచి నీరు తాగే గాజు బాటిల్ గ్లాసులా కనిపించిందని వారు చెప్పారు. అయితే.. ఆ బాధిత మహిళ ఎవరు అనే విషయాన్ని మాత్రం వైద్యులు చెప్పకపోవడం గమనార్హం.

అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఏడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్లపై కొనసాగుతున్న చర్చలు

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, నాలుగేళ్ల క్రితం తాను గాజు బాటిల్ ను సెక్స్ టాయ్‌గా ఉపయోగించానని మహిళ వైద్యులకు చెప్పింది. ఆమె తన యోనిలోకి ఆ గ్లాసు బాటిల్ ను చొప్పించుకుంది. అది కాస్త మూత్రాశయంలో ఇరుక్కుపోవడం గమనార్హం. స్కానింగ్  గాజు బాటిల్ ముక్కలు కనపడుతుండటం గమనార్హం.

ఇలాంటి కేసులు ఇంతకు ముందు నమోదయ్యాయని , చాలా మంది రోగులు వాటిని స్వయంగా తొలగించడంలో విఫలమవుతుంటారని, వైద్యుల సలహా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, దీని ఫలితంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్పారు. ట్యునీషియా నగరంలోని స్ఫాక్స్‌లోని హబీబ్ బోర్గుయిబా యూనివర్శిటీ హాస్పిటల్‌లోని వైద్యులు సదరు మహిళకు  సర్జరీ చేసి గాజు ముక్కలను తొలగించారు.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.