Crime: భర్త ఇంట్లో లేని సమయంలో మామగారితో బెడ్రూంలో నగ్నంగా ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిన కోడలు, అంతలోనే ఏం జరిగిందంటే..

తండ్రిలాంటి మామతో ఓ కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు ఇంట్లోలేని సమయంలో మామ కోడళ్లు ఇద్దరూ తనువు మరిచి రాసలీలల్లో మునిగి తేలారు. చివరికి ఒకరోజు వారి బాగోతం కొడుకు ముందు బట్టబయలయ్యింది.

Representational Image | (Photo Credits: IANS)

తండ్రిలాంటి మామతో ఓ కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు ఇంట్లోలేని సమయంలో మామ కోడళ్లు ఇద్దరూ తనువు మరిచి రాసలీలల్లో మునిగి తేలారు. చివరికి ఒకరోజు వారి బాగోతం కొడుకు ముందు బట్టబయలయ్యింది. కన్న తండ్రి, కట్టుకున్న భార్య ఒకే బెడ్ పై నగ్నంగా దర్శనమిచ్చేసరికి ఆ కొడుకు గుండెకు గాయం అయ్యింది. ఆ కోపం తీవ్ర రూపం దాల్చి భార్యను హతమార్చాడు. ఈ దారుణ ఘటన చత్తీస్ గడ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. జగదల్ పూర్ గ్రామానికి చెందిన ఫూల్ సింగ్ తన కుమారుడు సంతోష్ (35), కోడలు కవిత(32) లతో కలిసి నివాసముంటున్నాడు. అయితే గత కొంత కాలంగా కవిత తన మామ ఫూల్ సింగ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త సంతోష్ ఇంట్లో లేనప్పుడు మామ తో కలిసి రాసలీలలు సాగించేది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్ద రాత్రి మామ, కోడలు కలిసి బెడ్ రూమ్ లో కామ్ క్రెడల్లో మునిగితేలుతుండగా భర్త సంతోష్ వారిద్దరిని చూసి రగిలిపోయాడు.

తండ్రి, భార్యపై కోపంతో రగిలిపోయిన సంతోష్ ఇంట్లో ఉన్న కత్తితో వారిద్దరిపై దాడి చేశాడు. ఈ ప్రయత్నంలో తండ్రి ఫూల్ సింగ్ గోడ దూకి పరారు కాగా, భార్య కవితను హతమార్చాడు. ఈ ఘటనపై సంతోష్ బంధువు ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఉదయం పోలీసులు వచ్చి చూసే సరికి కవిత మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. సంతోష్ తన తండ్రిని, భార్యను అభ్యంతరకర పరిస్థితిలో చూసి తట్టుకోలేక వారిద్దరిని తానే హతమార్చానని అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు లో హాజరు పరిచారు.

Share Now

Tags

Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement