WhatsApp Users Alert: ఈ 35 రకాల స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్‌ బంద్‌, మీ మొబైల్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

whatsapp

WhatsApp will stop working on 35 smartphones: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్‌ మొబైల్స్‌లో తన సేవల్ని ఆపేయనున్నట్లు తెలిపింది. కాగా కొత్త జాబితాను కెనాల్‌టెక్‌ (CanalTech) విడుదల చేసింది.అందులో 35 రకాల కంపెనీల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..

ఈ జాబితాలో ఉన్న ఫోన్లలో వాట్సప్‌ సదుపాయం రానున్న రోజుల్లో నిలిచిపోనుంది. ఒకవేళ ఎవరైనా వాడుతున్నట్లయితే కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని కోరింది. వాట్సప్‌ సపోర్ట్‌ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి. అంతేకాదు భద్రతా పరమైన సమస్యల్లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. అదే అప్‌గ్రేడ్‌ అయితే మీ డేటా సురక్షితంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం వాట్సప్‌ సపోర్ట్‌ పేజీని సందర్శించండి.

WhatsApp will stop working on 35 smartphones:

-Samsung: Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand, Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Active, Galaxy S4 Mini, Galaxy S4 Zoom

Motorola: Moto G, Moto X

--Apple: iPhone 5, iPhone 6, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE

--Huawei: Ascend P6 S, Ascend G525, Huawei C199, Huawei GX1s, Huawei Y625

--Lenovo: Lenovo 46600, Lenovo A858T, Lenovo P70, Lenovo S890

--Sony: Xperia Z1, Xperia E3

--LG: Optimus 4X HD, Optimus G, Optimus G Pro, Optimus L7

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now