Tata Motors: టాటా మోటర్స్ నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కారు, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న టీజర్

tata-motors

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేసేందుకు సన్నాహాలను చేస్తోంది. టాటా మోటార్స్‌ నుంచి రాబోయే కొత్త ఎలక్ట్రిక్‌ కారు మోడల్‌ టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో టీజ్‌ చేసింది. ఈ కారు ఏప్రిల్‌ 6 న లాంచ్‌ కానున్నట్లు సమాచారం. టాటా నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ, ఆల్ట్రోజ్‌ ఈవీలకు కొనసాగింపుగా కొత్త మోడల్‌ను టాటా మోటార్స్‌ లాంచ్‌ చేయనుంది. కాగా ఈ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో

Advertisement
Advertisement
Share Now
Advertisement