Walmart Layoffs Continue: మరో 318 మందిని సాగనంపిన రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్

రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్ లో ఉద్యోగుల కోతల పర్వం కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం వందలాదిమంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ తాజాగా మరో 318 మందికి ఉద్వాసన పలికింది.

Walmart (Credits: Wikimedia Commons)

Newdelhi, May 21: రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్ లో (Walmart) ఉద్యోగుల కోతల పర్వం (Layoffs) కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం వందలాదిమంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ తాజాగా మరో 318 మందికి ఉద్వాసన పలికింది. అమెరికాలోని ఎడ్గర్టన్ వేర్ హౌజ్ లోని డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్లను టొపేకాకు  తరలిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement