National Film Awards: కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పార్టీ లేదా పుష్ప అంటూ ట్వీట్స్ వైరల్
కేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. 2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు పరిశ్రమకు పది అవార్డులు వచ్చాయి. అల్లు అర్జున్‌ను చూసి గర్విస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ బావా అంటూ ట్వీట్ చేశారు.
Here's Junior NTR Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)