Allu Arjun: మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి

అభిమానుల ప్రేమ, మద్దతుకు సినీనటుడు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...తనపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటాం... సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన అందులో నా ప్రమేయం లేదు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు.

Actor Allu Arjun thanks to his fans(X)

అభిమానుల ప్రేమ, మద్దతుకు సినీనటుడు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...తనపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటాం... సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన అందులో నా ప్రమేయం లేదు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు.  అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ, బన్నీని పరామర్శించిన విజయ్‌ దేవరకొండ, సుకుమార్...వీడియోలు ఇవిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement