Janhvi Kapoor Visits Tirupati: తిరుమల శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు, దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి జాన్వీ కపూర్. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది జాన్వీ. దీంతో తొలి సినిమా హిట్‌పై భారీ ఆశలు పెట్టుకోగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్‌తో ఆకట్టుకుంది.

Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple(X)

Tirumala, Aug 13: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి జాన్వీ కపూర్. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది జాన్వీ. దీంతో తొలి సినిమా హిట్‌పై భారీ ఆశలు పెట్టుకోగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్‌తో ఆకట్టుకుంది. తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now