Mahesh Babu in Sudharshan Theatre: అభిమానులతో కలిసి సుదర్శన్ థియేటర్‌లో సినిమా చూసిన మహేష్ బాబు, వీడియో ఇదిగో..
అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌కి మహేష్‌బాబు చేరుకున్నారు.
అతడు, ఖలేజా వంటి హిట్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌కి మహేష్‌బాబు చేరుకున్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసమైనా వెళ్లాల్సిందే, గుంటూరు కారం రివ్యూ ఇదిగో, త్రివిక్రం కలం ఘాటు తగ్గిందా, పెరిగిందా ఇక మీరే చెప్పండి
వీడియో ఇదిగో..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Odisha Horror: ఒడిశాలో దారుణం, ఆన్లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులను చంపేసిన కొడుకు, అడ్డువచ్చిన సోదరిని కూడా దారుణంగా..
Advertisement
Advertisement