Samantha Father Passes Away: నటి సమంత ఇంట విషాదం..సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..నాన్నను ఇక కలవలేను అని సోషల్ మీడియా ద్వారా సమంత వెల్లడి

నటి సమంత ఇంట విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వార స్వయంగా వెల్లడించారు సమంత. నాన్నను ఇక కలవలేను అని కన్నీటి పర్యంతం అయ్యారు.

Actress Samantha Father Joseph Prabhu Passes Away(Instagram)

నటి సమంత ఇంట విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వార స్వయంగా వెల్లడించారు సమంత. నాన్నను ఇక కలవలేను అని కన్నీటి పర్యంతం అయ్యారు.  వచ్చే నెలలో గోవాలో నా పెళ్లి..తిరుమలలో క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం..వీడియో ఇదిగో 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement