Samantha Tirumala Visit: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి సమంత, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు, వీడియో ఇదిగో..

ప్రముఖ నటి సమంత ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందితో వచ్చిన సమంత... వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు.

Actress Samantha visited Tirumala Lord Venkateswara Watch Video

ప్రముఖ నటి సమంత ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందితో వచ్చిన సమంత... వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం సమంత ఆలయం వెలుపలికి వచ్చారు. సమంత రాకతో ఆలయం పరిసరాల్లో కోలాహలం నెలకొంది. సమంత ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించడం తెలిసిందే. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement