Allu Aravind: అల్లు అర్జున్ ఎపిసోడ్..మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన అల్లు అరవింద్...వీడియో

ఇవాళ ఉదయం చెంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్‌ విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ నివాసానికి పెద్ద ఎత్తున సెలబ్రెటీలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు అల్లు అరవింద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారేఉ. నిన్నటి నుంచి అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు అల్లు అరవింద్.

Allu Aravind special thanks to media(video grab)

ఇవాళ ఉదయం చెంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్‌ విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ నివాసానికి పెద్ద ఎత్తున సెలబ్రెటీలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు అల్లు అరవింద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారేఉ. నిన్నటి నుంచి అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు అల్లు అరవింద్.  అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ, బన్నీని పరామర్శించిన విజయ్‌ దేవరకొండ, సుకుమార్...వీడియోలు ఇవిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement