Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్...స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన బన్నీ...వీడియో ఇదిగో
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్, చంచల్‌గూడ జైలుకు తరలింపు, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో బన్నీ జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వచ్చారు అల్లు అర్జున్.
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్, చంచల్‌గూడ జైలుకు తరలింపు, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో బన్నీ జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వచ్చారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్‌లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement