Rahul Ramakrishna: లిప్‌లాక్‌ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేసిన రాహుల్‌ రామకృష్ణ, ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించిన అర్జున్ రెడ్డి ఫేం

Rahul Ramakrishna Kissing Fiancee Haritha (Photo Credits: Twitter)

అర్జున్ రెడ్డి ఫేం రాహుల్‌ రామకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. లిప్‌లాక్‌ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి అంటూ శుభవార్త చెప్పాడు. అర్జున్‌రెడ్డి స్టైల్‌లో ఢిపరెంట్‌గా పెళ్లి వార్తను అనౌన్స్‌ చేయడంతో క్షణాల్లోనే రాహుల్‌ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హరిత అంటూ క్లారిటీ ఇచ్చాడు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement