P Khurrana Dies: బాలీవుడ్లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత
ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

Tweet
Tags
Aparshakti Khurana
Aparshakti Khurana Father
Ayushmann Khurrana Father
Ayushmann Khurrana Father Dies
Ayushmann Khurrana Father Passes Away
Ayushmann Khurrana's Father Funeral
P Khurrana
P Khurrana Dead
P Khurrana Death
P Khurrana Dies
P Khurrana Funeral
P Khurrana Last Rites
P Khurrana Passes Away
Pandit P Khurrana
Pandit P Khurrana Dies
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Advertisement
Advertisement