Pedro Henrique Dies: వీడియో ఇదిగో, స్టేజ్ మీద పాట పాడుతూనే కుప్పకూలిన ప్రముఖ సింగర్, ఆస్పత్రికి తీసుకువెళ్లే లోగానే బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ మృతి

బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది

Brazilian gospel singer Pedro Henrique collapses, dies during live show Video Viral in Social Media

Brazilian gospel singer Pedro Henrique collapses Video: బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై లైవ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.స్టేజ్‌పై సింగర్‌ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 30 ఏళ్లకే ఆయన మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Folk Singer Shruthi Dies by Suicide: వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు సింగ‌ర్ మృతి, పెళ్లైన 20 రోజుల‌కే అత్త‌వారింట్లో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్