Bro Movie Flexi Chaos: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేత, గూడురులో K3K సంగం థియేటర్ యాజమాన్యానికి, పవన్ అభిమానులకు మధ్య గొడవ
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు యాజమాన్యానికి మధ్య ఈ వివాదం జరిగింది.
గూడూరులో K3K సంగం థియేటర్ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు యాజమాన్యానికి మధ్య ఈ వివాదం జరిగింది. ఫ్లెక్సీ కట్టెందుకు యాజమాన్యం డబ్బులు డిమాండ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదు. గొడవ మరింతగా ముదరడంతో థియేటర్ యాజమాన్యం యధాతథంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేసేందుకు అనుమతించింది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)