Manchu Family Dispute: ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం వల్లే మా నాన్నకు కోపం వచ్చింది, తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలిపిన మంచు విష్ణు, వీడియో ఇదిగో..

Don't spread false propaganda: Manchu Vishnu

మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తొలిసారి తమ ఫ్యామిలీ వివాదంపై స్పందించారు. ‘‘ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి. నా కుటుంబ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం వల్లే మోహన్ బాబుకు కోపం వచ్చింది. దయచేసి మా నాన్న మోహన్బాబుపై దుష్ప్రచారాలు చేయొద్దు’’అని కోరాడు.

వీడియో ఇదిగో, మీడియాపై తండ్రి మోహన్ బాబు దాడిపై కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తానని వెల్లడి

Don't spread false propaganda: Manchu Vishnu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now