Sunny Leone: నీళ్లలో పడిన శృంగార తార సన్నీ లియోన్, ఆ తరువాత పైకి నడిచి వస్తుంటే.., నీపై ప్రతీకారం తీర్చుకుంటా క్యాప్సన్, సోషల్ మీడియాలో వైరల్‌

పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్ తాజాగా ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో.. సన్నీ తెల్లటి రోబుల్ ధరించి తన సిబ్బందితో స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తోంది. ఆ తరుణంలో ఈ భామ ఫ్రెండ్, మేనేజర్ సన్నీ రజనీ సడెన్‌గా ఈ బ్యూటీని నీటిలోకి నెట్టేశాడు.

Sunny Leone

పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్ తాజాగా ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో.. సన్నీ తెల్లటి రోబుల్ ధరించి తన సిబ్బందితో స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తోంది. ఆ తరుణంలో ఈ భామ ఫ్రెండ్, మేనేజర్ సన్నీ రజనీ సడెన్‌గా ఈ బ్యూటీని నీటిలోకి నెట్టేశాడు. అవాక్కయిన సన్నీ.. పూల్‌లో నుంచే అతడిపైకి చెప్పు విసిరింది. ఆ వీడియోను షేర్ చేసిన సన్నీ..‘పగ తీర్చుకోబోతున్నా.. సన్నీ రజనీ త్వరలోనే నీపై ప్రతీకారం తీర్చుకుంటా’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement