Chiranjeevi on Pawan Kalyan: వైరల్ వీడియో, పవన్ కళ్యాణ్ మద్దతుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడి
గాడ్ ఫాదర్ మూవీ ఇంటర్యూ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి.
గాడ్ ఫాదర్ మూవీ ఇంటర్యూ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి. అదే సమయంలో పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి పేర్కొన్నారు.చిరంజీవి మాట్లాడుతూ..'నేను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్‌గా ఉన్నా. ప్రస్తుత రాజకీయాలపై నేను ఎలాంటి సెటైర్లు వేయలేదు. కేవలం సినిమాలో ఉన్న డైలాగులు మాత్రమే చెప్పా. పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతు ఇస్తానో లేదో చెప్పలేను. నేను తప్పుకుంటనే పవన్‌కు లాభం చేకూరుతుందేమో' అని అన్నారు. దసరా కానుకగా గాడ్ ఫాదర్ ఆక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement