Hansika Sohail Engagement:హీరోయిన్‌ హన్సిక భర్త ఇతనే, ఈఫిల్‌ టవర్‌ వద్ద దిగిన ఫోటోని షేర్ చేసిన అమ్మడు

తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది.ఈఫిల్‌ టవర్‌(పారిస్‌)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Hansika Sohail Engagement

హీరోయిన్‌ హన్సిక డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం విదితమే. దీంతో హన్సికకు కాబోయే భర్త ఎవరు? ఎలా ఉంటాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది.ఈఫిల్‌ టవర్‌(పారిస్‌)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement