Balakrishna watched Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమాను చూసిన బాలయ్య, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ మూవీ వీక్షించిన హీరో

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది.ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు.బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది.

Veera Simha Reddy (Photo-Twitter/Mythri Movie)

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది.ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు.బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement