Rana At Allu Arjun Home: బన్నీని పరామర్శించిన రానా, గట్టిగా హాగ్ చేసుకుని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్...వీడియోలు ఇవిగో

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. రానా దగ్గుబాటిని గట్టిగా హాగ్ చేసుకోని ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా బన్నీ ఫోన్ కింద పడగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Hero Rana at Allu Arjun Home(X)

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు.

రానా దగ్గుబాటిని గట్టిగా హాగ్ చేసుకోని ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా బన్నీ ఫోన్ కింద పడగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.  అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ, బన్నీని పరామర్శించిన విజయ్‌ దేవరకొండ, సుకుమార్...వీడియోలు ఇవిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement