TTD: లడ్డూ కల్తీ వేరు..సనాతర ధర్మం వేరు, హిందువులకు రక్షణ లేదన్న హీరో సుమన్, సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేయాలని హితవు
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. హిందువులకు రక్షణ లేదు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. లడ్డూ కల్తీ వేరు.. సనాతన ధర్మం వేరు అని...సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేసుకోవాలన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. హిందువులకు రక్షణ లేదు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. లడ్డూ కల్తీ వేరు.. సనాతన ధర్మం వేరు అని...సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేసుకోవాలన్నారు. శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి, బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు...వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)