Pawan Kalyan: పవన్ మూడు కాదు ముప్పై పెళ్లిళ్లు చేసుకోవచ్చు?, వ్యక్తిగత విషయాల్లో ఎవరూ తలదూర్చిన తప్పేనన్న హీరో సుమన్..వీడియో
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి బాధ? అని ప్రశ్నించారు హీరో సుమన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మూడు కాదు.. ముప్పై కూడా అవ్వొచ్చు అన్నారు. ప్రైవేట్ విషయాల్లో తల దూర్చడం చాలా తప్పు...చంద్రబాబును అప్పుడు అన్యాయంగా జైలులో పెట్టారు అన్నారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి బాధ? అని ప్రశ్నించారు హీరో సుమన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మూడు కాదు.. ముప్పై కూడా అవ్వొచ్చు అన్నారు. ప్రైవేట్ విషయాల్లో తల దూర్చడం చాలా తప్పు...చంద్రబాబును అప్పుడు అన్యాయంగా జైలులో పెట్టారు అన్నారు. లడ్డూ కల్తీ వేరు..సనాతర ధర్మం వేరు, హిందువులకు రక్షణ లేదన్న హీరో సుమన్, సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేయాలని హితవు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
Dy CM Pawan Kalyan Convoy Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి గాయాలు.. వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement